హుజుర్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న

హుజుర్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న కోలేటి దామోదర్, గౌరిశెట్టి మునీందర్, ఉప్పల శ్రీనివాస్ manner (ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి) సూర్యపేట, అక్టోబర్ 1: సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జీలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్ అసోసియోషన్ అధ్యక్షులు గౌరిశెట్టి మునీందర్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్లు విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఆసరా ఫించన్లు, రైతుబంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, చేనేత, గౌడ, వితంతు, వికలాంగుల ఫించన్ల గురించి వివరించి కారు గుర్తుకే ఓటు వేసి టిఆర్ఎస్ అభ్యర్తి సైదిరెడ్డిని | అత్యధిక మెజారిటీతో గెలిపించాలన